మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అసలు బాలేదు.అంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించడం వల్ల చాలా ...
మనసిచ్చి చూడు - 07ఎందుకు కోపం రాదు చాలా వస్తుంది కానీ మీ మీద కాదు అండీ,నా మీద నాకే కోపం వస్తుంది.ఎందుకు ఇలా నా ...
మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్‌గా కరెంట్ పోయింది....!!!సమీరా చాలా టెన్షన్‌గా ఫీల్ అయింది.చంపేస్తాడా ఏంటి.....అనుకుంది.గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీరా హ్యాండ్ పట్టుకున్నాడు.ఉలిక్కిపడి ఏంటండి ఇది అని ...
మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్లు తెరిచి చూసింది,పక్కన గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు.ఇప్పుడు మళ్లీ ఎమైంది అని ఇంత ...
మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️అవతల మాట్లాడకపోయే సరికి ఎవరు అండీ అన్నాడు చాలా కోపంగా....???నేను సమీరా..... ️సమీరా.....చెప్పు ఏంటి,ఎందుకు కాల్ చేశావు.అది అది....???ఇలా ...
మనసిచ్చి చూడు...3డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీరా వాయిస్ అసలు వినిపించడం లేదు.ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీరా వాళ్ళ ...
మనసిచ్చి చూడు... 2కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు కానీ గౌతమ్ లో మాత్రం ఎలాంటి భావం లేదు.కాసేపటికి ...
మనసిచ్చి చూడు.....1అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా ...
***ప్రేమ వెన్నెల***Part-1 బావ....ఇంత దూరం వచ్చావు భోజనం చేసి వెళ్లాచ్చుగాఅంటూ ఎంతో క్యూట్ గా వాళ్ల బావను అడుగుతుంది వెన్నెల,నువ్వు తినిపించు తింటాను ఓకే నా ...
నువ్వే నా ప్రాణం..... ️ స్నేహిత ఆలోచనలు అన్ని ప్రస్తుతం తన కెరీర్ మీదే ఉన్నాయి. కారణం గతంలో జరిగిన ఒక చేదు అనుభవం వల్ల ...