పూల వెనక మనసురావులపాలెం కోనసీమకు ముఖద్వారం. అరటిపళ్ళ మార్కెట్ కి ముఖ్యమైన స్థలం. జాతీయ రహదారి మీద ఉన్న ఈ నగరం , అటు విజయవాడ ...
అమ్మ@న్యాయమూర్తి"మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది జడ్జి రాజ్యలక్ష్మి, కోర్టు బోనులో నిలుచున్న ఊర్మిళ అనే యువతిని.ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో, మరో ...
అల్లుడు తెచ్చిన మార్పు" బాబు రమేష్ మీకు కావలసింది కొనుక్కోండి ఈ డబ్బుతోటి అంటూ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడికి అత్తగారు రమాదేవి తన బ్యాగ్ ...
సైనికుడు" ఏరా సుధాకర్ రేపే కదా నీ ప్రయాణం. మళ్లీ ఎప్పుడు వస్తావు? ఈసారి ఎందుకో చాలా బెంగగా ఉంది. నేను మీ అమ్మ ఇలా ...
పెద్దల కథ"ఏవండి రామయ్య గారు! ఎందుకొచ్చిన అవస్థ . రోజు క్యారేజీ తెప్పించుకుని తినడం ఆరోగ్యం బాగోలేక పోతే వాళ్లని వీళ్ళని బతిమాలి ఆసుపత్రికి తీసుకు ...
ఉత్తరం" ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ...
ఆర్థిక శాస్త్రవేత్తఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు ...
స్ఫూర్తిఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వరకు అమ్మ తిన్నా తినకపోయినాఒడిలో పడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ ...
మల్లి"ఏమ్మా మల్లి ఇంత ఆలస్యమైంది అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను . ...
నడిచే దేవుడుఉదయం 11 గంటలు అయిందిబ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ...