“Wrong Call”రాత్రి 9 గంటలు.హాస్టల్ రూంలో నిశ్శబ్దం.బయట వాన తడుస్తూ ఉండగా, నేహా ఫోన్ ఒక్కసారిగా మోగింది.“Unknown Number.”తడబడుతూ లిఫ్ట్ చేసింది.“హలో?”ఆ వాయిస్ — కాస్త ...